Road Accident: కర్ణాటక తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: లారీ-జీపు ఢీ, 9మంది మృతి, 12 మందికి గాయాలు
Road Accident: కర్ణాటక తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident: కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ కొనడంతో తొమ్మిది మంది స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయచూరు నుంచి కూలీ పనులకోసం వెళ్తుండగా...ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Next Story




