Jammu Kashmir: జమ్ముకశ్మీర్ దచన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Jammu Kashmir: ఘటనా స్థలంలోనే ఆరుగురు కార్మికులు మృతి

Dhatripriya
Published on: 24 May 2023 11:19 AM IST
Road Accident In Jammu Kashmir
X

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ దచన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దచన్ వద్ద కార్మికులతో వెళుతున్న క్రూజర్ వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా దగ్ధూరు పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు.

Dhatripriya

Dhatripriya

Next Story