Indore: ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు

Indore: ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి

Dhatripriya
Published on: 24 May 2023 11:52 AM IST
Road Accident In Indore Madhya Pradesh
X

Indore: ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు 

Indore: ఇండోర్ బైపాస్‌లోని జైలు కూడలి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వస్తున్న డంపర్... ఆటోను ఢీకొని డివైడర్ అవతల పడింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story