Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Chhattisgarh: బలోడా బజార్ జిల్లాలో పికప్ వ్యాన్ _ ట్రక్కు ఢీ

Dhatripriya
Updated on: 15 May 2023 1:46 PM IST
Road Accident In Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లా పలారి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండు మంది ప్రయాణిస్తున్న పికప్ వాహనాన్ని ట్రక్కుఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హుటహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేపడతున్నారు. ఇంతవరకు జరిగిన ప్రమాదాల్లో అతి పెద్ద ప్రమాదంగా పోలీసులు పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story