Lalu Prasad Yadav: పీఎఫ్‌ఐతో పాటు ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలి

పీఎఫ్‌ఐపై విధించిన నిషేధంపై స్పందించిన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్

Rama Rao
Updated on: 28 Sept 2022 7:45 PM IST
RJD Chief Lalu Prasad Yadav Comments on RSS | Telugu News
X

Lalu Prasad Yadav: పీఎఫ్‌ఐతో పాటు ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలి

Lalu Prasad Yadav: ఆర్ఎస్‌ఎస్‌పై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్‌ఐతో పాటు ఆర్ఎస్‌ఎస్‌పై బ్యాన్ విధించాలని అన్నారు. పీఎఫ్‌ఐపై కేంద్రం విధించిన నిషేధంపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

Rama Rao

Rama Rao

Next Story