AIADMK: పన్నీరు సెల్వంకు పళని వర్గం షాక్

AIADMK: పన్నీరును పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం

Rama Rao
Updated on: 11 July 2022 2:59 PM IST
Resolution of AIADMK General Meeting | Tamil Nadu News
X

AIADMK: పన్నీరు సెల్వంకు పళని వర్గం షాక్

AIADMK: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక తీర్మానం తీశారు. పన్నీరు సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి పన్నీరును తొలగించారు. అలాగే పన్నీరుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు పన్నీరుకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేస్తూ సర్వసభ్య సమావేశంలో పళని వర్గం నిర్ణ‍యం తీసుకుంది.


Rama Rao

Rama Rao

Next Story