ముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Jammu Tunnel Collapse: ముగ్గురిని వెలికితీసిన సిబ్బంది.. శిథిలాల్లో ఆరేడు మంది...
ముగ్గురు సేఫ్.. శిథిలాల్లో మరికొందరు.. జమ్మూ సొరంగ మార్గంలో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Jammu Tunnel Collapse: జమ్మూకాశ్మీర్ లో టన్నెల్ కూలిపోయి కార్మికులు ఇరుక్కున్న ఘటనలో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. జమ్మూ టు శ్రీనగర్ కు వేస్తున్న హైవే పనుల్లో భాగంగా సొరంగం వేస్తున్న క్రమంలో సొరంగం కూలిపోయింది. శిథిలాల కింద 9 మంది వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే NDRF సిబ్బంది, SDRF సిబ్బంది హుటాహుటిన చేరుకొని సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు. ఉదయం వరకు ముగ్గురిని వెలికి తీశామని మరో ఆరు, ఏడు మంది అందులో చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
Next Story




