సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట

Maharashtra: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై అత్యవసర పిటిషన్ల తిరస్కరణ

Jyothi
Published on: 11 July 2022 12:06 PM IST
Relief for Maharashtra Chief Minister Eknath Shinde in the Supreme Court
X

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట

Maharashtra: సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట లభించింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై దాఖలైన అత్యవసర పిటిషన్ల విచారణకు తిరస్కరించింది. పిటిషన్ల అన్నింటిని రాజ్యాంగ ధర్మాసంనకు బదిలీ చేయనున్నట్లు తెలియజేసింది.

Jyothi

Jyothi

Next Story