Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట

Arvind Kejriwal: కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 July 2024 3:43 PM IST
Relief for Kejriwal in the Supreme Court
X

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికీ సీబీఐ కస్టడీలోనే ఉన్నారు కేజ్రీవాల్. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story