Ravi Shankar Prasad: తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్

Ravi Shankar Prasad: కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రవిశంకర్ ప్రసాద్ * ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా

Sandeep Eggoju
Published on: 10 July 2021 8:23 PM IST
Ravi Shankar Prasad, Governor, Tamil Nadu,
X

రవి శంకర్ ప్రసాద్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Ravi Shankar Prasad: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి తొలగించారు. వారిలో రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తి కల్గించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story