Ravi Shankar Prasad: వాక్‌ స్వాతంత్ర్యం ఉంది కానీ.. దూషించే హక్కు లేదు

Ravi Shankar Prasad: రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే

Dhatripriya
Published on: 25 March 2023 3:07 PM IST
Ravi Shankar Prasad Comments On Rahul Gandhi
X

Ravi Shankar Prasad: వాక్‌ స్వాతంత్ర్యం ఉంది కానీ.. దూషించే హక్కు లేదు

Ravi Shankar Prasad: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. ఒక వర్గాన్ని కించపర్చేలా రాహుల్ మాట్లాడారన్నారు రవిశంకర్ ప్రసాద్. వాక్‌ స్వాతంత్ర్యం ఉంది కానీ.. దూషించే హక్కు లేదన్నారు. రాహుల్ మాటల్లో విశ్వసనీయత లేదన్న రవిశంకర్ ప్రసాద్.. రాహుల్ వ్యాఖ్యలకు అదానీ ఇష్యూకు సంబంధమే లేదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story