ఉద్యోగిని కలిసేందుకు ఇంటికి వెళ్లిన రతన్ టాటా: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో

ఉద్యోగిని కలిసేందుకు ఇంటికి వెళ్లిన రతన్ టాటా: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో
x
Highlights

ఆరోగ్యం బాలేదు ఆఫీస్‌కు రాలేను అంటే.. మాములుగా ఏ యజమాని అయినా ఏమంటారు ! లీవ్ తీసుకో పర్లేదు.. హెల్త్ సెట్ అయ్యాకే రా అంటారు. ఇంకొంచెం మంచోళ్లయితే.....

ఆరోగ్యం బాలేదు ఆఫీస్‌కు రాలేను అంటే.. మాములుగా ఏ యజమాని అయినా ఏమంటారు ! లీవ్ తీసుకో పర్లేదు.. హెల్త్ సెట్ అయ్యాకే రా అంటారు. ఇంకొంచెం మంచోళ్లయితే.. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. అలాంటిది ఉద్యోగికి బాలేదని ఇంటికి వరకు వెళ్లి పలకరించే యజమానిని చూశారా ! ఆ ఓనర్ రతన్ టాటా అయితే ! వావ్ అనిపిస్తోంది కదా ! అదే జరిగింది మరి. టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఆయనకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్‌ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories