సోదర-సోదరీ భావానికి నిదర్శనం.., ప్రేమానురాగాల అనుబంధమే "రక్షాబంధన్‌"

* దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం

Sandeep Reddy
Published on: 22 Aug 2021 11:14 AM IST
Raksha Bandhan Festival celebrations in India
X

రక్షాబంధన్‌ (ఫైల్ ఫోటో)

Raksha Bandhan: ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాల్ని వెదజల్లే అపురూపమైన పర్వదినం, రాఖీపౌర్ణమి. ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని సోదరి సోదరుడికి రాఖీ కడుతుంది. సోదరుడు తనకు రక్ష నిలుస్తాడని సోదరి నమ్ముతుంది. ఇదియే సోదర, సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికి ప్రతిఫలనంగా విలసిల్లుతోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా సోదర, సోదరీ భావానికి ప్రతీకైన రాఖీ పండుగ వైభవంగా జరుగుతోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story