రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం

Rajya Sabha: ప్రమాణస్వీకారం చేయించిన వెంకయ్యనాయుడు

Jyothi
Published on: 24 Jun 2022 12:51 PM IST
Rajya Sabha MPs Oath Ceremony
X

రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం

Rajya Sabha: తెలుగు రాష్ట్రాల నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు.. ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారిచే ప్రమాణస్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా.. తెలంగాణ నుంచి పార్థసారధి, దామోదర్ రావు ప్రమాణస్వీకారం చేశారు.

Jyothi

Jyothi

Next Story