Rajnath Singh: రక్షణ మంత్రిత్వశాఖలో ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు ప్రాధాన్యత

Rajnath Singh: మాజీ సైనికుల రిజర్వేషన్‌కు అదనంగా అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్

Rama Rao
Updated on: 18 Jun 2022 5:46 PM IST
Rajnath Singh Approves 10% Reservation of Jobs for Agniveers
X

Rajnath Singh: రక్షణ మంత్రిత్వశాఖలో ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు ప్రాధాన్యత

Rajnath Singh: రక్షణ మంత్రిత్వశాఖలో ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇండియన్ కోస్ట్‌ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతోపాటు డిఫెన్స్ పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌లలో అమలు చేస్తామని పేర్కొన్నారు. మాజీ సైనికులకున్న ప్రాధాన్యతకు అదనంగా అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. రిక్రూట్‌ మెంట్ నిబంధనలకు అనుగుణంగా నియమావళిని సవరిస్తామని పేర్కొన్నారు. వయోపరిమితిలోనూ సడలింపు ఉంటుందని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story