Anant-Radhika Wedding: అనంత్‌-రాధికా పెళ్లిలో రజనీ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Anant-Radhika Wedding: ముంబైలో అంబానీ తనయుడి పెళ్లి కోలహాలం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 6:15 PM IST
Rajinikanth Dance At Anant-Radhika Wedding Video goes viral
X

Anant-Radhika Wedding: అనంత్‌-రాధికా పెళ్లిలో రజనీ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Anant-Radhika Wedding: ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ లో వివాహ వేడులో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డ్యాన్స్ వేశారు. పెళ్లికొడుకు అనంత్ తో కలిసి రజనీకాంత్ స్టెప్పులు వేశారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూజా రజనీతో కాలు కదిపారు. ముంబైయిలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story