రికార్డు స్థాయిలో వైన్‌ షాప్‌ వేలం ధర.. ఒక షాప్‌కు రు. 510 కోట్లు

wine shops draws bids worth ₹510 cr for Rajasthan shop
x

రికార్డు స్థాయిలో వైన్‌ షాప్‌ వేలం ధర.. ఒక షాప్‌కు రు. 510 కోట్లు

Highlights

దేశంలో మద్యం అమ్మకాలు భారీగానే సాగుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. రాజస్థాన్‌లో హనుమన్‌ఘడ్‌ జిల్లాలో ఒక షాప్‌...

దేశంలో మద్యం అమ్మకాలు భారీగానే సాగుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. రాజస్థాన్‌లో హనుమన్‌ఘడ్‌ జిల్లాలో ఒక షాప్‌ వేలానికి 510 కోట్ల రూపాయలు వచ్చిందట. ఇంత భారీ మొత్తానికి వేలం పాట రావడం ప్రభుత్వానికే షాక్‌ ఇచ్చింది. గత ఏడాది ఈ షాపుకు వచ్చిన ధర 65 లక్షలే. ఈ ఏడాది బేస్‌ ధరగా 72 లక్షలు నిర్ణయించారు. కాని పోటీ ఎక్కువై ఉదయం మొదలైన వేలం అర్థరాత్రి దాటాక కూడా సాగి..510 కోట్లు దగ్గర ఆగిందట. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ షాపును వేలంలో దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories