Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను పోటీ చేయడం లేదు

Ashok Gehlot: జైపూర్‌లో జరిగిన పరిణామాలకు..సోనియా గాంధీని కలిసి క్షమాపణ చెప్పా

Rama Rao
Published on: 29 Sept 2022 3:07 PM IST
Rajasthan CM Ashok Gehlot will not contest upcoming Congress President
X

Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను పోటీ చేయడం లేదు

Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను పోటీ చేయడం లేదన్నారు. జైపూర్‌లో జరిగిన పరిణామాలకు.. సోనియా గాంధీని కలిసి క్షమాపణ చెప్పానన్నారు.

Rama Rao

Rama Rao

Next Story