Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: నాలుగు రోజులపాటు ఏపీలో కొనసాగనున్న యాత్ర

Jyothi
Published on: 18 Oct 2022 8:31 AM IST
Rahul Padayatra Entered in Kurnool District
X

Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో పూర్తి చేసుకుని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోకి ఎంటరైంది. హాలహరి మండలం చైత్రగుడి దగ్గర ప్రారంభమయిన పాదయాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలుకుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎంటరైన రాహుల్ పాదయాత్ర ఈనెల 21 వరకు నాలుగు రోజులపాటు ఏపీలో కొనసాగుతుంది. కాగా ఈ పాదయాత్రకు ఈనెల 24, 25 తేదీల్లో బ్రేక్ పడనుంది. అయితే ఈనెల 26న రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

Jyothi

Jyothi

Next Story