రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా
Rahul Gandhi: ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జనకు టీపీసీసీ పిలుపు
రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా
Rahul Gandhi: రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా పడింది. ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జనకు రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ ఆహ్వానించారు. అయితే ఈడీ నోటీసులు వరదల కారణంగా టూర్ వాయిదా పడింది. త్వరలోనే రాహుల్ పర్యటన తేదీ ఖరారు చేయనున్నారు.
Next Story




