ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్
x

ప్రధాని పనికొస్తారా, లేదా అనేది ప్రశ్న కాదు: రాహుల్

Highlights

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో తూత్తుకుడి వీఓసీ కాలేజీలో జరిగిన ముఖాముఖీలో రాహుల్...

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో తూత్తుకుడి వీఓసీ కాలేజీలో జరిగిన ముఖాముఖీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ప్రధాని పనికొస్తారా, పనికిరారా అనేది ప్రశ్న కాదని, ఆయన ఎవరికి ఉపయోగపడతారు, ఎవరికి ఉపయోగపడరనేదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ప్రధాని ఆ ఇద్దరు వ్యక్తులకే పూర్తిగా పనికొస్తారని అన్నారు. మోడీ తన మిత్రులైన ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారంటూ రాహుల్ విమర్శలు గుప్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories