Rahul Gandhi: మహారాష్ట్రలో నారీ న్యాయ్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: 70 కోట్ల మంది సంపద కేవలం 22 మంది చేతుల్లోనే ఉంది

Shekhar G
Published on: 13 March 2024 5:01 PM IST
Rahul Gandhi Participated in Nari Nyay Program In Maharashtra
X

Rahul Gandhi: మహారాష్ట్రలో నారీ న్యాయ్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: దేశంలో ప్రతిరోజు 90 శాతం మంది ప్రజలు అన్యాయానికి గురి అవుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే భారత్ జోడో యాత్ర రెండో విడతలో న్యాయ్ అనే పదాన్ని చేర్చినట్లు తెలిపారు. నారీ న్యాయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, యువకులు, మహిళలను ఇలా అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురి అవుతున్నారని తెలిపారు. భారత దేశంలోని 70 కోట్ల మంది సంపద కేవలం 22 మంది చేతుల్లోనే ఉందని విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story