Rahul Gandhi: గోవాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందడి

Rahul Gandhi: గోవాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందడి చేశారు.

Arun Chilukuri
Updated on: 30 Oct 2021 10:01 PM IST
Rahul Gandhi Lunch at Roadside Hotel in Goa
X

Rahul Gandhi: గోవాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందడి 

Rahul Gandhi: గోవాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందడి చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేశారు. బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని విశ్వాసంతో కూడిన గ్యారెంటీ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story