Khushboo: ఓట్ల కోసమే రాహుల్‌గాంధీ బీజేపీని విమర్శిస్తున్నారు

Khushboo: కంటోన్మెంట్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర

Shekhar G
Published on: 29 Feb 2024 3:52 PM IST
Rahul Gandhi Is Criticizing BJP Only For Votes Says Khushboo
X

Khushboo: ఓట్ల కోసమే రాహుల్‌గాంధీ బీజేపీని విమర్శిస్తున్నారు

Khushboo: కాంగ్రెస్‌పై బీజేపీ నాయకురాలు కుష్బూ ఫైర్‌ అయ్యారు. 60ఏళ్ల కాంగ్రెస్‌ పాలన దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఓట్ల కోసమే రాహుల్‌గాంధీ బీజేపీని విమర్శిస్తున్నారని కుష్బూ మండిపడ్డారు. ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలపడమే ధ్యేయంగా మోడీ పని చేస్తున్నారని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నాయకురాలు కుష్బూ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story