Rahul Gandhi: జమ్మూ పర్యటనలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi: నేనూ కాశ్మీరీ పండిట్‌నే: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ *జమ్మూకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 9:30 PM IST
Rahul Gandhi Interesting Comments on Jammu & Kashmir Tour
X

రాహుల్ గాంధీ (ఫోటో ది హన్స్ ఇండియా )

Rahul Gandhi: జమ్మూకాశ్మీర్ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూకు వస్తే సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్న రాహుల్ తానూ కాశ్మీరీ పండిట్‌నే అన్నారు. తనను కాశ్మీర్ పండిట్‌ల ప్రతినిధి బృందం కలిసిందన్న రాహుల్ బీజేపీ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని కాశ్మీరీ పండితులు ఆవేదన వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story