Rahul Gandhi: రాహుల్‌గాంధీకి కరోనా పాజిటివ్‌

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Arun Chilukuri
Published on: 20 April 2021 3:59 PM IST
Rahul Gandhi has Tested Positive for Coronavirus
X

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి కరోనా పాజిటివ్‌

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు రాహుల్‌. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు రాహుల్‌ తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story