Tamil Nadu: తమిళనాట హోరాహోరీగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
Tamil Nadu: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
Tamil Nadu: తమిళనాట హోరాహోరీగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
Tamil Nadu: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తమ కూటమి అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాడుకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలే వెన్నెముక లాంటివని తమిళనాడు దేశానికే ఉత్పాదక రంగ రాజధానిగా విలసిల్లుతోందని అన్నారు. అయితే, ఈ వ్యవస్థలను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ఈ వ్యవస్థలపై దాడి చేశారని విమర్శించారు. జీఎస్టీ తీసుకువచ్చి తమిళనాడు ఉత్పాదక రంగాన్ని ధ్వంసం చేశారని, ఇప్పుడు వారి దృష్టి తమిళనాడు వ్యవసాయ రంగంపై పడిందని పరోక్షంగా బీజేపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు.
Next Story




