Rahul Gandhi Tweet: కృష్ణ మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం

Rahul Gandhi Tweet: సూపర్ స్టార్ కృష్ణ మృతి తనను చాలా బాధించిందన్నారు రాహుల్ గాంధీ.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 1:28 PM IST
Rahul Gandhi Condolence the Death of Super Star Krishna
X

Rahul Gandhi Tweet: కృష్ణ మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం

Rahul Gandhi Tweet: సూపర్ స్టార్ కృష్ణ మృతి తనను చాలా బాధించిందన్నారు రాహుల్ గాంధీ. తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు మరణించారనే వార్తతో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలనే దానికి ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, విలువలు ఒక ఉదాహరణగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story