Rahul Gandhi: అదానీకి కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతుల వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయరు?
Rahul Gandhi: రైతుల భూములు లాక్కొని అదానీకి కట్టబెడుతున్నారు
Rahul Gandhi: అదానీకి కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతుల వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయరు?
Rahul Gandhi: మోడీ ప్రభుత్వంలో కార్పొరేట్లకే న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీహార్‌లో జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. రైతుల భూములు లాక్కొని అదానీకి కట్టబెడుతున్న మోడీ.. రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అదానీ లాంటి కార్పొరేట్లకు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతుల వ్యవసాయ లోన్లు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
Next Story




