Bharat Jodo Yatra: మహుదియా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం

Bharat Jodo Yatra: యాత్రలో స్థానిక ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్న యువనేత

Jyothi
Published on: 3 Dec 2022 8:58 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Mahudiya Madhya Pradesh
X

Bharat Jodo Yatra: మహుదియా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం

Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. తమిళనాడుతో మొదలైన యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ ఉదయం మహుదియా నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్, కంప్యూటర్ బాబాగా పేరొందిన నామ్ దేవ్ దాస్ త్యాగి పాల్గొన్నారు. భారత్ జోడోయాత్రలో స్థానికుల కష్టసుఖాలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story