Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: రాహుల్ పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు

Jyothi
Updated on: 28 Nov 2022 12:53 PM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Madhya Pradesh
X

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ ఇండోర్ బడా గణపతి చౌరహా నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన భార‌త్ జోడో యాత్ర ఇప్పటి వ‌ర‌కూ ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మ‌ధ్యప్రదేశ్ చేరుకుంది. క‌న్యాకుమారి నుంచి చేప‌ట్టిన రాహుల్ గాంధీ పాద‌యాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతూ క‌శ్మీర్‌లో ముగియ‌నుంది.

Jyothi

Jyothi

Next Story