Bharat Jodo Yatra: ఢిల్లీలో అడుగు పెట్టిన రాహుల్ జోడో యాత్ర

Bharat Jodo Yatra: నేడు ఎర్రకోట వరకు సాగనున్న జోడో యాత్ర

Jyothi
Published on: 24 Dec 2022 8:16 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Delhi
X

Bharat Jodo Yatra: ఢిల్లీలో అడుగు పెట్టిన రాహుల్ జోడో యాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఢిల్లీలోకి అడుగుపెట్టింది. బదర్‌పూర్ నుంచి ఢిల్లీలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. నేడు ఎర్రకోట వరకు రాహుల్ జోడో యాత్ర కొనసాగనుంది. నేటి ఉదయం 10 గంటల 30నిమిషాలకు జైదేవ్ ఆశ్రమానికి రాహుల్ వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు వీర్‌భూమి, శక్తి స్థల్, శాంతి వన్, రాజ్‌ఘాట్ వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పించనున్నారు.

Jyothi

Jyothi

Next Story