Rahul Gandhi: నేటి నుండి రాహుల్‌ గాంధీ న్యాయ్‌యాత్ర పున: ప్రారంభం

Rahul Gandhi: బీహార్‌ ఔరంగబాద్‌ నుంచి న్యాయ్ యాత్ర కొనసాగింపు

Jyothi
Updated on: 15 Feb 2024 9:45 AM IST
Rahul Gandhi Bharat Jodo Nyay Yatra To Resume From Today
X

Rahul Gandhi: నేటి నుండి రాహుల్‌ గాంధీ న్యాయ్‌యాత్ర పున: ప్రారంభం

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ న్యాయ్ యాత్ర ఇవాల్టీ నుండి తిరిగి ప్రారంభం కానుంది. సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్‌ కార్యక్రమం సందర్భంగా యాత్ర నిన్న వాయిదా పడింది. అయితే బీహార్‌లోని ఔరంగాబాద్‌ నుంచి న్యాయ్‌ యాత్ర ప్రారంభం కానంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story