దేశానికి రాహుల్ గాంధీ ప్రళయ కారకుడు : నిర్మలా సీతారామన్

Arun Chilukuri
Updated on: 13 Feb 2021 6:00 PM IST
దేశానికి రాహుల్ గాంధీ ప్రళయ కారకుడు : నిర్మలా సీతారామన్
X

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని రాహుల్ గాంధీ నిరంతరం అవమానిస్తున్నారని, అనేక అంశాలపై బూటకపు కథనాలను సృష్టిస్తున్నారని, ఆయన మన దేశానికి ప్రళయ కారకుడిగా మారుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చకు సమాధానమిస్తూ నిర్మల సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story