Rahul Gandhi: మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం

Rahul Gandhi: కారు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు

Shekhar G
Updated on: 31 Jan 2024 3:28 PM IST
Rahul Gandhi Attacked In West Bengal Bricks Thrown At His Car During Bharat Jodo Nyay Yatra
X

Rahul Gandhi: మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కన్పించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.


Shekhar G

Shekhar G

Next Story