Rahul Gandhi: హర్యానాలో ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌

Rahul Gandhi: హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్‌గాంధీ అన్నారు.

Arun Chilukuri
Published on: 5 Nov 2025 12:54 PM IST
Rahul Gandhi: హర్యానాలో ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌
X

Rahul Gandhi: హర్యానాలో ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌

Rahul Gandhi: హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్‌గాంధీ అన్నారు. హర్యానాలో ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. హర్యానాలో గెలుస్తారని... అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయని పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌ ముందంజలో నడిచిందని.. అయినప్పటికీ ఫలితాలు తారుమారు అయ్యాయని చెప్పారు. ఒకే మహిళ పేరుతో ఒకే నియోజకవర్గంలో ఒకే ఫోటోను 100 ఓట్లకు వాడినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story