Rahul Gandhi: పార్లమెంట్ భవనం అంటే అహంకారపు ఇటుకల నిర్మాణం కాదు.. ప్రజాస్వామ్య దేవాలయం

Rahul Gandhi: కేంద్రం రాష్ట్రపతిని అవమానిస్తోంది

Dhatripriya
Published on: 25 May 2023 11:30 AM IST
Rahul Gandhi About Parliament Bulding
X

Rahul Gandhi: పార్లమెంట్ భవనం అంటే అహంకారపు ఇటుకల నిర్మాణం కాదు.. ప్రజాస్వామ్య దేవాలయం

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దేశ ప్రథమ పౌరురాలిని కేంద్రం అవమానిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రపతి చేతులమీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం నిర్వహించకపోవడం.. వేడుకలకు ఆహ్వానించకపోవడం.. రాజ్యాంగ అధినేతను అవమానించడమే అన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ భవనం అంటే అహంకారపు ఇటుకలతో కట్టిన నిర్మాణం కాదు.. రాజ్యాంగ విలువలతో నిర్మించిన ప్రజాస్వామ్య దేవాలయం అని తెలిపారు రాహుల్ గాంధీ.

Dhatripriya

Dhatripriya

Next Story