Rahul Gandhi: ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు

Rahul Gandhi: తొలి కేబినెట్ మీటింగ్‌లో హామీల అమలుకు ఆమోదం

Dhatripriya
Published on: 20 May 2023 3:38 PM IST
Rahul Gandhi About Karnataka Election Success
X

Rahul Gandhi: ప్రజలు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు

Rahul Gandhi: కర్ణాటకలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కర్ణాటక సీఎం ప్రమాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కుట్రలను కర్ణాటక వాసులు తిప్పికొట్టారన్న రాహుల్ గాంధీ.. ఎన్నికల్లో ద్వేషం ఓడిందని కామెంట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story