Pushkar Singh Dhami: రాహుల్ గాంధీపై పుష్కర్ సింగ్ ధామీ విమర్శలు

Pushkar Singh Dhami: కాంగ్రెస్ ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహిస్తూనే ఉంటుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 May 2024 3:27 PM IST
Pushkar Singh Dhami criticizes Rahul Gandhi
X

Pushkar Singh Dhami: రాహుల్ గాంధీపై పుష్కర్ సింగ్ ధామీ విమర్శలు 

Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మరోసారి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ తన వైఫల్యాలను అంగీకరించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలవలేనని రాహుల్ ముందే తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవినీతిని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుందని... కాంగ్రెస్ మహిళల వ్యతిరేకి అంటూ పుష్కర్ సింగ్ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story