Punjabi: పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ హత్య

Punjabi: జీపులో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాపై కాల్పులు

Rama Rao
Updated on: 29 May 2022 8:13 PM IST
Punjabi Singer Sidhu Moose Wala Shot Dead Day After Govt Withdrew his Security
X

Punjabi: పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ హత్య

Punjabi: పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా హత్యకు గురయ్యారు. జీపులో వెళ్తున్న సిద్ధూపై దుండగులు కాల్పులు జరిపారు. సిద్ధూపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రౌండ్ల కాల్పులు జరిపారు. పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అయితే నిన్ననే ప్రభుత్వం సిద్దూకి కేటాయించిన సెక్యూరిటీని తొలగించింది. దీంతో దుండగులు సిద్దూపై కాల్పులకు తెగబడ్డారు.


Rama Rao

Rama Rao

Next Story