logo
జాతీయం

Punjab: పాకిస్తాన్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు

Punjab police Spotted the Bombs at Pakistan-Punjab Border
X

పంజాబ్ లోని భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Punjab: పంజాబ్ - పాక్ సరిహద్దులోని దాలిక్ లో బాంబుల గుర్తింపు *డ్రోన్స్ ద్వారా టిఫిన్ బాక్సుల్లో అమర్చిన ఐఈడీ బాంబులు

Punjab: ఆగస్టు 15 నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంటలిజెంట్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.. పాకిస్థాన్ భారీ ఉగ్రకుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్- పాక్ సరిహద్దులోని దాలిక్ గ్రామంలో బాంబులను గుర్తించారు. పాక్ నుంచి డ్రోన్స్ ద్వారా టిఫన్ బాక్సుల్లో అమర్చిన IED బాంబులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.. 20 IED బాంబులు, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మంది గ్యాంగ్ స్టర్లను అరెస్ట్ చేశారు.

Web TitlePunjab police Spotted the Bombs at Pakistan-Punjab Border
Next Story