Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం

*పెట్రో ధరల తగ్గింపునకు చరణ్‌జీత్ సర్కార్ చర్యలు *పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 వ్యాట్ తగ్గించిన పంజాబ్

Sandeep Reddy
Published on: 7 Nov 2021 5:21 PM IST
Punjab Government Reduces Petrol and Diesel Prices VAT
X

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం

Petrol, Diesel Price in Punjab: పెట్రో ధరలు తగ్గించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్ కూడా చేరింది. పంజాబ్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించింది. పెట్రోల్ పై 10, డీజిల్ పై 5 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తాజా ధరలు ఇవాల్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. గత 20 ఏళ్లలో పంజాబ్‌లో చమురు ధరలు తగ్గడం ఇదే ప్రథమం అన్నారు పంజాబ్ సీఎం చరణ్ జీత్ చన్నీ. ఇదే సమయంలో తాజాగా తగ్గించిన వ్యాట్ కారణంగా రాష్ట్ర ఖజానాకు 900 కోట్ల మేర నష్టం వాటిల్లనుందని పంజాబ్ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story