Punjab Politics: నేడు అమరిందర్‌ సింగ్‌ కొత్తపార్టీ ప్రకటనకు ఛాన్స్

* మీడియా సమావేశంలో పార్టీ పేరును ప్రకటిస్తారని ఊహాగానాలు

Shilpa
Published on: 27 Oct 2021 1:23 PM IST
Punjab Former CM Amarinder Singh will Introduce his New Party Name Today 27 10 2021
X

నేడు అమరిందర్‌ సింగ్‌ కొత్తపార్టీ ప్రకటనకు ఛాన్స్(ఫైల్ ఫోటో)

Punjab Politics: పంజాబ్‌ మాజీ సీఎం అమరిందర్‌ సింగ్‌ ఇవాళ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించి, పార్టీ పేరును ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ మాజీ నేత అయిన అమరిందర్‌ తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ కొద్దికాలం కిందట సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Shilpa

Shilpa

Next Story