మోడీని 20 నిమిషాల పాటు అడ్డుకున్న రైతులు.. ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం..

Punjab CM Charanjit Singh Channi Suspended Ferozepur SP
x

మోడీని 20 నిమిషాల పాటు అడ్డుకున్న రైతులు.. ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం..

Highlights

Punjab: పంజాబ్‌లో ప్రధాని మోడీని అడ్డుకున్న ఘటన సంచలనం సృష్టించింది.

Punjab: పంజాబ్‌లో ప్రధాని మోడీని అడ్డుకున్న ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అవ్వడం, ప్రధాని మోడీ సైతం విమర్శలు గుప్పించడంతో చరణ్‌జీత్ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోడీని 20 నిమిషాల పాటు రైతులు అడ్డుకున్న ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఫిరోజ్‌పూర్ ఎస్‌పీని సస్పెండ్ చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories