ఇవాళ హైదరాబాద్‌కు భగవంత్‌మాన్‌.. సీఎం కేసీఆర్‌తో భేటీ

Bhagwant Mann: సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న భగవంత్ సింగ్ మాన్

Jyothi
Updated on: 20 Dec 2022 2:02 PM IST
Punjab CM Bhagwant Mann Coming to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు భగవంత్‌మాన్‌.. సీఎం కేసీఆర్‌తో భేటీ

Bhagwant Mann: ఇవాళ పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ హైదరాబాద్‌కు రానున్నారు. తాజ్‌కృష్ణాలో ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మాన్‌ భేటీ అవుతారు. పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులు, దేశ రాజకీయాలపై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story