Punjab: నేడు పంజాబ్ మంత్రివర్గ విస్తరణ

Punjab: కొత్తగా మంత్రులగా ప్రమాణస్వీకారం చేయనున్న ఐదుగురు

Rama Rao
Published on: 4 July 2022 10:46 AM IST
Punjab Cabinet Expansion Today | Punjab News
X

Punjab: నేడు పంజాబ్ మంత్రివర్గ విస్తరణ

Punjab: నేడు పంజాబ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు ఆపార్టీ వర్గాలు ప్రకటించాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సీఎం తన కేబినెట్ ను విస్తరిస్తున్నారు. ఐదుగురు మంత్రుల చేరికతో పంజాబ్ కేబినెట్ సంఖ్య సీఎంతో కలిపి 15కి చేరుకోనుంది.

Rama Rao

Rama Rao

Next Story