బెంగాల్ లో అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసనలు

Protests Against Amit Shah in Bengal
x

బెంగాల్ లో అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసనలు

Highlights

*ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు అమిత్ షా పేరుతో టీషర్టులు

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అమిత్ షాను టార్గెట్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు- అమిత్ షా అంటూ రూపొందించిన టీ షర్టులు తయారు చేయించారు. వీటిని దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో అందరూ ధరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories