Vizag: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నా

Vizag: ఢిల్లీలోని ఏపీ భవన్ ఎదుట కాంగ్రెస్ నేతల నిరసన * స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్

Sandeep Eggoju
Published on: 13 March 2021 12:12 PM IST
Protest in Delhi Against Steel Plant Privatization
X

విశాఖ స్టీల్ ప్లాంట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. ఢిల్లీలోని ఏపీ భవన్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రుద్రరాజు..యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story