యూపీలో ప్రియాంకా గాంధీ పర్యటన

Priyanka Gandhi: నవసంకల్ప్ శిబిరంలో పాల్గొన్న ప్రియాంక

Jyothi
Published on: 2 Jun 2022 6:51 AM IST
Priyanka Gandhi Visit To UP
X

యూపీలో ప్రియాంకా గాంధీ పర్యటన

Priyanka Gandhi: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నవసంకల్ప్ శిబిర్ లోయూపీ ఇంచార్జ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. పార్టీ బలోపేతంపై నేతలతో సంప్రదింపులు జరిపారు. పార్టీ ప్రక్షాళనకు చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్ధేశం చేశారు.

పార్టీ అభివృద్ధికి ఎలాంటి రోడ్ మ్యాప్ అసరమనేదానిపై నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా, నగర, అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ నవసంకల్ప్ శిబిరంలో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story