Priyanka Gandhi - Tweet: పెట్రోల్ ధరల తగ్గింపుపై ప్రియాంక గాంధీ ట్వీట్

Priyanka Gandhi - Tweet: వసూలీ సర్కార్ లూటీకి వచ్చే ఎన్నికల్లో జవాబు చెబుదాం : ప్రియాంక

Shireesha
Updated on: 4 Nov 2021 1:34 PM IST
Priyanka Gandhi Tweet on Petrol Diesel Price Drop | National News Today
X

Priyanka Gandhi - Tweet: పెట్రోల్ దరల తగ్గింపుపై ప్రియాంకగాంధీ ట్వీట్

Priyanka Gandhi - Tweet: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించింది. అయితే దీనిపై కాంగ్రెస్ చురకలు అంటించింది. భయంతోనే పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. వసూలీ సర్కార్ లూటీకి వచ్చే ఎన్నికల్లో జవాబు చెబుదామని పిలుపునిచ్చారు.


Shireesha

Shireesha

Next Story